బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి

Homeతెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మెర మహేందర

మరిపెడలో మదురై బెల్లం టీ, కాఫీ & జ్యూస్ సెంటర్ ప్రారంభించిన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది
ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతిరెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బొమ్మెర మహేందర్ గౌడ్ ఇటీవల మరణించడంతో విషయం తెలుసుకున్న తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని సందర్శించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మారపు మహేందర్,ఉపసర్పంచ్ జినుగ రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎక్కటి నాగిరెడ్డి, మండల నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు బీరెల్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: