బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి తిరుపతిరెడ్డి చేయూత

Homeతెలంగాణ

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి తిరుపతిరెడ్డి చేయూత

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి తిరుపతిరెడ్డి చేయూత నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన చెరుకు లక్ష్మి-సంజీవల కుమారుడు ఉ

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన మెనూను ప్రారంభించిన గుగులోతు కవిత
దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి తిరుపతిరెడ్డి చేయూత

నమస్తే భారత్ :-తొర్రూరు

తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన చెరుకు లక్ష్మి-సంజీవల కుమారుడు ఉమేష్ చంద్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఐఐటీలో సీటు సాధించిన సందర్భంగా వారి తల్లిదండ్రులకు శనివారం తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఉమేష్ చంద్ర తన ఉన్నత చదువులను పూర్తి చేసుకునే వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద విద్యార్థి భవిష్యత్తుకు అండగా నిలిచి,ఉన్నత విద్యను ప్రోత్సహించాలన్నారు.
ఉమేష్ చంద్ర భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తన తల్లిదండ్రులకు,తొర్రూరు పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం దొంతోజు కిరణ్, వంశీ లు ఉమేష్ చంద్రని అభినందించడం అభినందించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: