బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

Homeతెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ఖానాపురం ( మల్లేష్ నమస్తే భారత్ ) : తెలంగాణ ప్రజానికానికి ,రైతులకు వరంగల్ జిల్లా

పాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*…* !
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి
అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,

విజయదశమి
శుభాకాంక్షలు తెలిపిన సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్

ఖానాపురం ( మల్లేష్ నమస్తే భారత్ ) :

తెలంగాణ ప్రజానికానికి ,రైతులకు వరంగల్ జిల్లా ఖానాపురం మండల సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని కోరారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహాకారంతో సోసైటి ద్వారా రైతుల సంక్షేమం ,అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: