బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

Homeతెలంగాణ

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం మధుర జ్ఞాపకాలతో సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట

International Literacy Day was celebrated at Krushi High School in Suraram Colony, Subhash Nagar Division.
ఈ నిర్లక్ష్యం ఎవరిది..! షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి – శిశువు మృతికి బాధ్యులు ఎవరు..?
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు

శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం

మధుర జ్ఞాపకాలతో సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని శ్రీ శాంతినికేతన్ హై స్కూల్‌లో సోమవారం రోజున 2005-2026 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా మరియు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ నాటి జ్ఞాపకాలను పంచుకోవడానికి మిత్రులంతా ఒక్కచోటుకి చేరడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఈ వేడుకకు పాఠశాల ఉపాధ్యాయులు యాదయ్య, మోమిన్ విచ్చేశారు. గురువుల సమక్షంలో పూర్వ విద్యార్థులు తమ నాటి పాఠశాల అనుభవాలను, అల్లరి రోజులను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు మూడ్ శ్రీ కుమార్, విక్రమ్, ఇస్లావత్ సురేష్, దీక్షిత్, రంజిత్ ,నాగేశ్వర్ రావు, బిచ్చు , యాకయ్య,మహేష్, జరుపుల సురేష్, రమేష్, వెంకన్న, రంజిత్, మోహన్, సేవ్య , శ్యాం, భద్రు ,వెంకటేష్,మహేష్, ఉమ, అనూష, మంగ దేవి, శ్వేత,గీత, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కలిసి భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ కలయికలను తరచూ నిర్వహించుకోవాలని పరస్పరం ఆకాంక్షించుకున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0