బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన  మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,

Homeతెలంగాణ

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ, నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాజెక్టు పరి

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*
International Literacy Day was celebrated at Krushi High School in Suraram Colony, Subhash Nagar Division.
మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా

అంగన్‌వాడీ సిబ్బంది సర్టిఫికెట్ల పరిశీలన

మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ,

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 7వ, తారీకు నుండి 12వ, తారీకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు మరిపెడ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎల్లమ్మ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం! దంతాలపల్లి మండల పరిధిలోని బొడ్లాడా బీసీ 1 ఎస్ సి 2 వారు 7వ, తారీఖున, మరిపెడ మండలంలోని బాల్య ధర్మారం.2, మాన్సింగ్ తండా ,గాలి వారి గూడెం, జామ్లాతండా వారు 8 తారీఖున, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం -3 నాలుగో వార్డు వారు 9 వ తారీఖున, నెల్లికుదురు మండలం పిర్య తండా, మంచ తండా, వారు 10వ తారీఖున, మరిపెడ మండలం తాళ్లవుకల్ గ్రామ పరిధిలోని చాపలతండ,11 వా తారీఖున, నర్సుల పేట మండలం కౌసల్య దేవిపెళ్లి గ్రామ పరిధిలోని బీల్యాతండా, వారు 11 వ, తారీకున, నరసింహుల పేట మండలం పరిధిలోని ముదావత్ తండా, పాండ్యా తండా వారు 12వ తారీకున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు జిరాక్స్ సేట్లను గెజిటెడ్ సంతకాలతో సకాలంలో హాజరై సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించు కోవాలని కోరారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాని అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించబడునని తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: