బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఈ నిర్లక్ష్యం ఎవరిది..! షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో  తల్లి – శిశువు మృతికి బాధ్యులు ఎవరు..?

Homeతెలంగాణ.

ఈ నిర్లక్ష్యం ఎవరిది..! షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి – శిశువు మృతికి బాధ్యులు ఎవరు..?

ఈ నిర్లక్ష్యం ఎవరిది..! షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి – శిశువు మృతికి బాధ్యులు ఎవరు..? నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:ఇప్పటి

కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం
సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు
ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

ఈ నిర్లక్ష్యం ఎవరిది..!
షాద్ నగర్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో

తల్లి – శిశువు మృతికి బాధ్యులు ఎవరు..?

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:ఇప్పటికే ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ వైద్యులు, అనస్థీషియా వైద్యులు విధుల్లో ఉన్నప్పటికీ…
గర్భిణీ స్త్రీ రాధకు సకాలంలో అత్యవసర చికిత్స / సర్జరీ ఎందుకు అందలేదు..?
కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి!
చివరికి తల్లి, శిశువు ప్రాణాలు కోల్పోయిన తర్వాత సంతాపం ప్రకటించడం సరిపోతుందా..?
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి!
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలి!
ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యం చేయొద్దు!ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలి ఆరు నెలల క్రితం భార్య భర్తల మధ్య జరిగినటువంటి సద్దుమనిగిన సమస్య మీద తన భార్య చనిపోయినప్పుడు అతని మీద కేసు పెట్టి రిమాండ్ పంపించడం మీద కుట్ర ఎవరిది
బహుజన్ సమాజ్ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ
కొండేటి మహేందర్.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: