బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది.

Homeతెలంగాణ.

ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది.

ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది. ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డ

వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన
సందీప్. అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి. మాజీ మార్కెట్ చైర్మన్ నీలం దుర్గేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మి గౌడ్.
జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

ఐక్య రాజ్య సమితి 81వ ఆవిర్భావ దినోత్సవం జగత్ గిరి గుట్ట డివిజన్,మగ్దుమ్ నగర్ లోని నాగార్జున హై స్కూల్ లో జరిగింది.

ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఏర్పడ్డ సంస్థ ఐక్య రాజ్య సమితి అన్నారు.193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్న సంస్థ,ఈ సంస్థ ప్రపంచ శాంతి కొరకు,యుద్ధ నివారణ కొరకు,పేదరిక నిర్మూలన కొరకు,అరోగ్యం,సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం పని చేస్తుంది అన్నారు.పాఠశాల కరెస్పాండంట్ బి కిషన్ రావు మాట్లాడుతూ తటస్థంగా ఉండాల్సిన సంస్థ ఒక వైవు ఉండడం వల్ల ప్రపంచ శాంతి కుంటూపడుతోంది అన్నారు.కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తూటే విజయ్ కుమార్,సాయి ప్రతాప్,వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం,శ్రీనివాస్ గౌడ్,అడ్వకేట్ శ్రీనివాస్,పాఠశాల డైరెక్టర్ నవీన్ కుమార్,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0