బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన  మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

Homeతెలంగాణ.

జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపె

*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం
ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,

జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డు సీతారాంపురం కాలనీకి చెందిన జినక చిన్న వెంకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వారి స్వగృహానికి వెళ్లి చిన్న వెంకయ్య చిత్రపటానికి పూలు సమర్పించి.నివాళులర్పించారు
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిన్న వెంకయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రేఖ వెంకటేశ్వర్లు, కోచర్ల రవి, పెద్ద పాపయ్య, చిన్న పాపయ్య తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: