బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మెగా హెల్త్ క్యాంప్

Homeతెలంగాణ

మెగా హెల్త్ క్యాంప్

మెగా హెల్త్ క్యాంప్ తేదీ 20-09-26 నాడు అనగా ఆదివారం రోజు ఉదయం 8:00గంటలకు ఉట్కూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో B.K.R ఫౌండేషన్ ఛైర్మెన్ జి. బాలకృష్ణ

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ
దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన

మెగా హెల్త్ క్యాంప్

తేదీ 20-09-26 నాడు అనగా ఆదివారం రోజు ఉదయం 8:00గంటలకు ఉట్కూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో B.K.R ఫౌండేషన్ ఛైర్మెన్ జి. బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజల సౌకర్యం కొరకు యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారిచే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడును. ఇట్టి హెల్త్ క్యాంప్ లో నిరుపేదలకు 1500 కప్పుకునే రగ్గులు ఉచితంగా ఇవ్వబడును మరియు విద్యార్థిని విద్యార్థులకు 1200 డిజిటల్ స్లేట్స్ ఉచితంగా ఇవ్వబడును కావున ఉట్కూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ఇట్టి సదవకాశాన్ని వినియోగించు కొనగలరని మనవి..

వివిధ గ్రామాల యువకులు స్పందించి ఇట్టి సమాచారాన్ని మీ మీ గ్రామ వాట్సాప్ గ్రూపులలో పంపించి, పేద ప్రజలకు సహాయపడే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు..

COMMENTS

WORDPRESS: 0
DISQUS: