ఫోటో రైటప్ నూతనంగా ఎన్నికైన గోశాల కమిటీ గోమాత రక్షణ అందరి బాధ్యత గోమాతల సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ గుమ్మడవ
ఫోటో రైటప్ నూతనంగా ఎన్నికైన గోశాల కమిటీ
గోమాత రక్షణ అందరి బాధ్యత
గోమాతల సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి
వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్
నమస్తే భారత్ :-తొర్రూరు
శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ గోశాల నూతన కమిటీ
ఏర్పాటు.తొర్రూరు టౌను అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ) గోమాత రక్షణ అందరు బాధ్యత అని వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ చెప్పారు బుధవారం డివిజన్ కేంద్రంలో ఉన్న శ్రీ వేణు గోపాల స్వామి ఆలయ గోశాల తొర్రుర్ నూతన కమిటీ నూతనంగా ఏర్పాటు చేసినట్లు గోశాల వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ వెల్లడించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అధ్యక్షులు గా మన్నెం వెంకన్న
ప్రధాన కార్యదర్శి గా తూర్పటి వెంకటేశ్వర్లు
కోశాధికారి గా పోతరాజు రాంప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.తెలుపుతున్నామని అన్నారు. గోశాల అభివృద్ధికి సభ్యులు దాతలు ట్రస్ట్ మెంబర్లు సహకరించాలని అన్నారు గోశాలలో సుమారు 100 ఆవుల వరకు ఉన్నాయని వాటిని సౌరక్షించడానికి గోదాన గ్రాసము అవసరం పడతాయని గతంలో సహకరించినట్లుగా మా కమిటీ కూడా సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా గతంలో గోశాల అభివృద్ధికి కృషిచేసిన దారం కుమార్ స్వామి, ఉపాధ్యక్షులు మాశెట్టి రమేష్ ,దార నాగ శివప్రసాద్, కక్కెర రజశేఖర్
కట్టారి నాగేంద్ర చారి,
వజినపెళ్లి శ్రీనివాస్,
10 కార్య నిర్వాహక సభ్యులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లె కుమార్, శ్రీమాన్, పుట్ట కుమార్, తొట్ల కిషోర్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ సందీప్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS