బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సంగెం కాలువలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Homeతెలంగాణ

సంగెం కాలువలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సంగెం కాలువలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఖానాపురం అక్టోబర్ 30(నమస్తే భారత్) : ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజ

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్
ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు
ఇల్లు కాదు.. పేదల కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యుగంధర్ రెడ్డి

సంగెం కాలువలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఖానాపురం అక్టోబర్ 30(నమస్తే భారత్) :
ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు (40) సంగెం కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య మంచే సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. గుగులోత్ రామ్మోహన్‌ తెలిపారు. మృతుడు బాలరాజుకు భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: