బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు

Homeతెలంగాణ

ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు

ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు నమస్తే భరత్,, 19/9/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు

నమస్తే భరత్,, 19/9/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని ఫుల్ మామిడి అజాద్ నగర్ వినాయక మండలి ఆధ్వర్యంలో

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు 5 వ రోజున స్వామి వారికీ పూజలు నిర్వహించి గజమాల సమర్పించి మొక్కు చెల్లించుకున్న వినాయకమండలి అధ్యక్షులు మ్యాడం రవికుమార్ దంపతులు… మరియు దూది బస్వారాజ్ దంపతులు వీరికి వీరి కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఉన్నాము

COMMENTS

WORDPRESS: 0
DISQUS: