బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు :

Homeతెలంగాణ

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు :

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు : టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మల్లేష్ గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 19 ( నమస్తే భారత్ ) : విజయదశమి పర్వదినా

సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్
*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు :

టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్
మల్లేష్ గౌడ్

హైదరాబాద్ అక్టోబర్ 19 ( నమస్తే భారత్ ) :

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) జాతీయ కౌన్సిల్ సభ్యుడు బి. మల్లేష్ గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని అందించాలని ఆకాంక్షించారు.
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరారు. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, సమాజంలో ఐకమత్యం, సోదరభావం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0