బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు

Homeతెలంగాణ

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరులోని సిరి ఆసుపత్రిలో అయిలమ్మను పరామర్శించిన జక్కన్న

అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం
మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన
*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు

తొర్రూరులోని సిరి ఆసుపత్రిలో అయిలమ్మను పరామర్శించిన జక్కన్న మహబూబ్ రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బందు క్రాంతి కిషోర్ తల్లిగారు బంధు అయిలమ్మ ప్రమాదవశాత్తు గాయపడి తొర్రూర్ లోనే సిరి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ జక్కన్న మహబూబ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐలమ్మ పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించార. వీరి వెంట చీకటాయపాలెం గ్రామ ఉపసర్పంచ్ పోడకంటి సరస్వతి శేఖర్, వెల్లికట్ట గ్రామ వార్డు సభ్యులు వీరమనేని రమేష్ రావు, కొమ్ము భరత్ కుమార్, వెన్నం సోమిరెడ్డి, పల్లె దయాకర్, గజ్జి మనోహర్, యర్రం రాజు యాదవ్, మందపూరి శ్రీధర్,దస్తగిరి,పల్లె గణేష్, కొమ్ము రవీందర్, అబ్బన బోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: