బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్

Homeతెలంగాణ

మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్

మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ ప్రజలందరికీ విజయదశమ

వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.
కమనీయం చిన్నారి అక్షయ నృత్యం

మరిపెడ పట్టణ ప్రజలందరికి విజయదశమి
శుభాకాంక్షలు తెలిపిన గంగుల వెంకటేష్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గంగుల వెంకటేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని కోరారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: