బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మీదికేరి రాధాకృష్ణ

Homeతెలంగాణ

టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మీదికేరి రాధాకృష్ణ

టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మీదికేరి రాధాకృష్ణ నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్ 05తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్పీ) షాద్నగర్ నియ

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి*
బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్న, i బిఆర్ఎస్, అధ్యక్షులు, మహేశ్వర్ రెడ్డి
హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం: బీఆర్‌ఎస్‌ నిరసన

టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మీదికేరి రాధాకృష్ణ

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్ 05తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్పీ) షాద్నగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మీదికేరి రాధాకృష్ణ ని ఎన్నుకున్నారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు తీన్మార్ మల్లన్న రాధాకృష్ణ గారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ…
తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటాన్ని మెచ్చి పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు ఆదేశా అనుసారం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చేవరకు పోరాటం సాగిస్తామని జనాభా ప్రాతిపదికంగా రాజ్యాధికారం ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు నరసయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్, రాష్ట్ర నాయకురాలు వాసుకి, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి బూస జంగన్న,తాలూకా అధ్యక్షులు ఎమ్మె సంతోష్,కొందుర్గు మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య, చౌదర్ గూడెం మండల అధ్యక్షులు రాములు, ,గుండ్ల నవీన్, కాశ యాదయ్య, రామచంద్రయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: