బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

Home.

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..! 4వ వార్డులో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు నమస్తే భారత్ :-​మరిపెడ మహ

కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే
వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!
4వ వార్డులో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు

నమస్తే భారత్ :-​మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక నేత మెరుగు రాము ప్రత్యేక చొరవ చూపారు. వార్డు పరిధిలోని గోపాలపురం కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆయన తక్షణమే స్పందించారు.
​పారిశుద్ధ్య పనులు: గోపాలపురం కాలనీ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు.​వీధి దీపాలకు మరమ్మతులు: వార్డులో గత కొద్ది రోజులుగా వెలగకుండా ఉన్న సుమారు 30 వీధి లైట్లకు స్వయంగా మరమ్మతులు చేయించి, వీధులన్నీ తిరిగి వెలుగులు జిమ్మేలా.చర్యలు.తీసుకున్నారు.​కాలనీని పరిశుభ్రంగా మార్చడంతో పాటు, రాత్రి వేళల్లో చీకటి సమస్యను పరిష్కరించడంపై 4వ వార్డు, గోపాలపురం కాలనీ ప్రజలు మెరుగు రాము కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వార్డు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎల్లవేళలా ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: