బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్

Homeతెలంగాణ

వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్

వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం.పాంబ

గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట
*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*
అక్రమ రేషన్ బియ్యం దందా పునరావృతం.కఠిన చర్యలు తీసుకోవాలి:

వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం.పాంబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని బాల్య తండాకు చెందిన భూక్య సురేందర్–మంజుల దంపతుల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డీఎస్ రెడ్యా నాయక్ హాజరయ్యారు.
ఈ.సందర్భంగా.నూతన.వధూవరులను ఆత్మీయంగా పలకరించి, వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ వధూవరులను ఆశీర్వదించారు.వివాహ రిసెప్షన్ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులతో కలిసి డీఎస్ రెడ్యా నాయక్ కొంతసేపు ఆత్మీయంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఉగ్గంపల్లి సర్పంచ్ ఎండి అయూబ్ పాషా, బీఆర్‌ఎస్ నాయకులు వెంకన్న (జేసీబీ), బాలరాజ్, సురేష్, వెంకన్న జి, రాముతో పాటు వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పలువురు నాయకులు, గ్రామస్తులు తదితరులు.పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: