బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన  మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

Homeతెలంగాణ.

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యానిక

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు
సుబ్లేడు ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలి
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన

మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ

ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మూడో వార్డులోని సీతారాంపురం కాలనీకి చెందిన హన్మకొండ రంగయ్యను సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా రంగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మనోధైర్యం కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు రేఖ వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు కొచర్ల రవి, యూత్ అధ్యక్షులు కొక్కు సునీల్, నాయకులు వీరబోయిన మురళి, జినక శ్రీరాములు, వీరబోయిన అచ్చయ్య, కలమాచర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: