బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

Homeతెలంగాణ.

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్.రేఖ లలిత వెంకటేశ్వర్లు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్స

*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన*
మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.
మొక్కలను నాటి సంరక్షించుకుందాం.. -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి..

సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం

బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్.రేఖ లలిత వెంకటేశ్వర్లు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం కాలనీలో వినాయక ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, కాలనీ ప్రజలకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0