బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్

Homeతెలంగాణ.

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్ నమస్తే భరత్,, 18/9/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల్ మాజీ Z.P.T.C అశోక్ కుమార్ గౌడ్ కుమారుడ

మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
నమస్తే భరత్,, 18/9/2026/ నారాయణపేట జిల్లా
ఉట్కూరు మండల్ మాజీ Z.P.T.C అశోక్ కుమార్ గౌడ్ కుమారుడు అఖిల్ M.B.B.S సీటు సాధించిన!! శుభ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు వారి దంపతులు శ్రీ మతి సుచరిత రెడ్డి గారి, అఖిల్ గౌడ్ గారికి ఎంబిబిఎస్ సీట్ వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇంకా పై స్థాయికి ఎదగాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: