బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న

Homeతెలంగాణ

హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్ :మహా పాదయాత్రలో షాద

యాదవ సంఘం మండల కమిటి ఎన్నిక
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ
దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్ :మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహా పాదయాత్రలో షాద్ నగర్ నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా టిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ.గోల్కొండ కోట మీద ఆన రాజ్యాధికారం వచ్చేవరకుపోరాటం వదిలేపరిస్థితి లేదని ఈ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందకుండా అనుకొదొకపడ్డారని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే వరకు మేం ఎంతో మాకు అంత వాటాని రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ బిసి మరియు మైనార్టీ తోపాటు కోమట్లకు బ్రాహ్మణులకు కూడా రాజ్యాధికారంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి భూస జంగన్న, కొందుర్గు మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య, చౌదర్ గూడా మండల అధ్యక్షులు డి రాములు, నియోజకవర్గ నాయకులు మహేష్, ఎల్ల రాజు యాదయ్య నర్సింలు జోసెఫ్ మరియు నాయకులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: