బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి:

Homeతెలంగాణ.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి:

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి: ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-నర్సింహులపేట వరంగల్–ఖమ్మం–నల

ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,
స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్
*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన*

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి:

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-నర్సింహులపేట

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తం రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు.నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల బాధ్యతలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసోజు రాజశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు జీనకల రమేష్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు దస్రు నాయక్, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0