బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి:

Home.

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి:

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి: విశ్వహిందూ పరిషత్ నేత పగుడాకుల బాలస్వామి,బజరంగ్ దళ్ నారాయణ పేట జిల్లా కో- కన్వీనర్ భీమేష్, పచ్చని కుటుంబాన్ని స

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం
జర్నలిస్టు పోతుల గోవర్ధన్ తల్లి మృతి.. సీపీఐ నేత నివాళి
వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి: విశ్వహిందూ పరిషత్ నేత పగుడాకుల బాలస్వామి,బజరంగ్ దళ్ నారాయణ పేట జిల్లా కో- కన్వీనర్ భీమేష్,
పచ్చని కుటుంబాన్ని సమాధి చేసిన లవ్ జిహాద్ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉండటంతోనే – అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉపయోగించి జగదీశ్వర్ రెడ్డి హత్య
మతం మారకపోతే ఉన్న ఒక్కదాని ఒక కొడుకు ఫ్రీయోను ఉగ్రవాదులకు అమ్మేస్తానని బ్లాక్మెయిల్ నవ దంపతుల మధ్య చొరబడి అత్యంత ప్రమాదకర విషపదార్థాలతో భర్త హత్య.భార్య సౌజన్య నూకరాజు దంపతులపై మతం మారమని తీవ్ర ఒత్తిడి.క్షణం క్షణం నరకమే అనుభవించిన ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం.ఊపిరి తీసుకోవడానికి సైతం వణికిపోయిన సౌజన్య మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలనీ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేయడం జరిగింది

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0