బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

Homeతెలంగాణ

నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు నమస్తే భారత్ :-మరిపెడ భారత కమ్యూనిస్టు పార్టీ ,మార్క్సిస్టు ,సీనియర్ నాయకులు .ఉమ్మడి. వరంగల్ జిల్లా.

*షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లీబిడ్డ మృతి!*
బాధితుల కష్టాల్లో భాగస్వామినవుతా. అండగా నిలుస్తా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్
మరిపెడలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు మహాచండీ అమ్మవారిని దర్శించుకున్న

నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

నమస్తే భారత్ :-మరిపెడ

భారత కమ్యూనిస్టు పార్టీ ,మార్క్సిస్టు ,సీనియర్ నాయకులు .ఉమ్మడి. వరంగల్ జిల్లా. కమిటీ మాజీ సభ్యులు .రైతు సంఘం జిల్లా నాయకులు. కొరివి డివిజన్ మాజీ కార్యదర్శి. నున్న నారాయణ 10 వర్ధంతిని, మరిపెడ మండల కేంద్రంలో ,నిర్వహించారు ఈ .సందర్భంగా ,మహబూబాబాద్ జిల్లా .వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న మాట్లాడుతూ .వెన్నవరం కాలువ .గురించి అలుపు ఎరుగని పోరాటం చేసి కాల్వ వచ్చే విధంగా ప్రయత్నం చేసిన నాయకుడు నున్న నారాయణ అని అదేవిధంగా రైతుల కొరకు కూలీల కొరకు పేదల కొరకు అవిశ్రాంతంగా వారి అభ్యున్నత కొరకు కృషి చేసిన పేదలు దళితులు గిరిజనులు రైతులు నిరాడంబరంగా ఉండి జీవించిన నాయకుడని రాజన్న అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాటికొండ అనంత చారి. దొంతు సోమన్న. నలబోలు లక్ష్మారెడ్డి. భూక్య చంద్రు నాయక్ .గుగులోతు బద్రు .గుగులోతు మంగ .భానోత్ దేవేందర్ .నల బోతు సాయి . పెద్ద బోయిన కుమార్. దండే శీను .కసరబోయిన సైదులు బోళ్ల బుచ్చిమల్లు. గజ్జి కృష్ణ .మేకల కృష్ణ . ఎల్లయ్య.తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: