బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు మహాచండీ అమ్మవారిని దర్శించుకున్న

Homeతెలంగాణ

మరిపెడలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు మహాచండీ అమ్మవారిని దర్శించుకున్న

మరిపెడలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు మహాచండీ అమ్మవారిని దర్శించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ సతీమణి డాక్టర్ ప్రమ

కార్గిల్ సెంటర్‌లో సైడ్ డ్రైనేజ్ పనుల పరిశీలించిన
కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రి దయనీయ స్థితి పలిగిన కిటికీలు పట్టించుకోని అధికారులు
నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి

మరిపెడలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు
మహాచండీ అమ్మవారిని దర్శించుకున్న

డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో, మరిపెడ శివాలయ మాన్యం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ సతీమణి డాక్టర్ ప్రమీలతో కలిసి మహాచండీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అట్ల బతుకమ్మ సందర్భంగా మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సందడిని మరింత పెంచారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు గుగులోత్ నీలా లచ్చిరాం, కాంతమ్మ కరణ్ సింగ్, సత్యవతి యుగంధర్, జాటోతు సురేష్, జియో రమేష్, మెరుగు రాము, పానుగోతు రాములు, డీసీసీ సభ్యుడు కుడితి నరసింహ రెడ్డి, మాజీ టౌన్ అధ్యక్షుడు తాజోద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, గుండగాని వేణు, పర్వీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: