బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు

Homeతెలంగాణ

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు నమస్తే భారత్ :-మారిపేడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామపంచాయతీ

ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు; ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కులకు పునాది వేసే జీవన విధానం
7503 ఓట్ల మెజార్టీతో జంగారెడ్డిగూడెం చైర్ పర్సన్ గా రొంగల అనూష ఘన విజయం
దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు

నమస్తే భారత్ :-మారిపేడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామపంచాయతీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తమ తండాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తాగునీటి కోసం బోర్ ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
తాము స్వచ్ఛందంగా పార్టీ మారలేదని, తమపై ఒత్తిడి తెచ్చి ఇతర పార్టీలోకి వెళ్లే పరిస్థితి కల్పించారని వారు పేర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమకు నమ్మకం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: