బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జయశంకర్ విగ్రహానికి అవమానం

Homeతెలంగాణ

జయశంకర్ విగ్రహానికి అవమానం

జయశంకర్ విగ్రహానికి అవమానం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నమస్తే బారత్ నవంబర్04: నిజాంపేట్ విలేఖరి రాజీవ గృహకల్ప విగ్రహానికి అవమానం టిఆర్

అంగరంగ వైభవంగా ఎస్‌ఆర్‌జీ యూత్ అధ్యర్యంలో గణనాథుని శోభాయాత్ర
గుండేపూడిలో ఘనంగా 119.షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ

జయశంకర్ విగ్రహానికి అవమానం
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నమస్తే బారత్ నవంబర్04: నిజాంపేట్ విలేఖరి రాజీవ గృహకల్ప విగ్రహానికి అవమానం టిఆర్ఎస్ కాంగ్రెస్ పెక్సీలు పోస్టర్లు అతికించి అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొదమగుండ్ల అమృతయ్య ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు గుర్తిస్తూ వారి విగ్రహానికి అవమానపరిచిన వారిపై చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన గొంతెత్తారు.
1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తన మేధస్సుతో, విశ్లేషణలతో బలమైన మద్దతు అందించారు.
తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగాలు, నీటి వనరులు, నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని వివరించారు.
నీళ్లు తెలంగాణ సాగునీటి హక్కులు.
నిధులు తెలంగాణ ఆదాయం తెలంగాణ అభివృద్ధికే వినియోగించాలి.
నియామకాలు తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరగాలి.
విద్యావేత్తగా ఆయన సేవలు
జయశంకర్ గారు ఆర్థికశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ.
కాకతీయ విశ్వవిద్యాలయానికి 1991–1994 మధ్య ఉపకులపతిగా పనిచేశారు జయశంకర్ విగ్రహానికి పెక్సీలు పోస్టులు అర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనే డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని తెలిపారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: