బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత

Homeతెలంగాణ

స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత

స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1999-2000 సంవత

ఏళ్ల కల సాకారం.. సెయింట్ ఆగస్టీన్స్ హైస్కూల్ గల్లీ రోడ్డుకు మహర్దశ
*కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం*
పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం.. ఆర్థిక సహాయం అందజేత

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1999-2000 సంవత్సరం పదవ తరగతి పూర్వ స్నేహితులు ఇటీవల మండలంలోని మడిపల్లి గ్రామంలో మృతి చెందిన తోటి మిత్రుడు రమేష్ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించారు. ఇటీవల మడిపల్లి గ్రామంలో రమేష్ హత్యకు గురి కావడంతో అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మిత్రులు కలిసి రమేష్ కుటుంబ సభ్యులకు రూ. 41 వేల రూపాయలను అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులకు రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: