బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళులు

Homeతెలంగాణ

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళులు

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళులు నమస్తే భారత్ :-మరిపెడ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మున

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ
పాపన్నపేటలో ప్రభుత్వ పాఠశాలకు భూమి పూజ మెదక్,
కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళులు

నమస్తే భారత్ :-మరిపెడ

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ప్రజా చైతన్యం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జాటోతు సురేష్, మెరుగు రాము, కాంతమ్మ కరణ్ సింగ్, పానుగోతు రాములు, గంట్ల గౌతమ్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, గుగులోత్ లచ్చిరాం, గంట్ల మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0