బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

Homeతెలంగాణ.

వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం గ్రామాల్లో వ

మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

వినాయక ఉత్సవాల్లో భాగస్వామ్యం.. కమిటీ సభ్యులకు టీ-షర్టుల పంపిణీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా కేసముద్రం గ్రామంలోని శ్రీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన గురువారం తన స్వంత ఖర్చులతో 40 టీ-షర్టులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పండుగల నిర్వహణలో యువత భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: