బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్

Home.

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ ( మల్లేష్ నమస్తే భారత్) : వరంగల్–ఖమ్మం–నల

పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం… !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ చేయని పిడిఎస్ బియ్యం..
వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
మతోన్మాది సాజిద్ ను ఎన్కౌంటర్ చేయాలి:

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ ( మల్లేష్ నమస్తే భారత్) : వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నర్సంపేట మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సంపేటనియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు.నర్సంపేటనియోజకవర్గంలో అధిక సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి, పార్టీ అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: