బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ

Homeతెలంగాణ

నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ

నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డుక

మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు – 12వ వార్డులో డ్రైనేజీ పనుల పరిశీలన
పట్టణ ప్రాంతాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న డిమాండ్ చేశారు
జాతీయ స్థాయి ప్రేరణ కి ఎంపికైన గీతా స్కూల్ విద్యార్థిని

నీటి కుంటలో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి వైద్యులు పరామర్శ

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఇటీవల ఆడుకుంటూ నీటి కుంటలో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
విషయం తెలుసుకున్న మరిపెడలోని శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కారుణ్య సాగర్, డాక్టర్ బిందు శ్రీ, ప్రేమ్ సాగర్ గురువారం బాలుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్షిత్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: