బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు -రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

Homeతెలంగాణ

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు -రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు -రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత నమస్తే భారత్ :-మరిపెడ ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చా

బీసీ సంక్షేమ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయం.తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,
*గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః*

ఆపదలో మిత్రుడికి అండగా బాల్యమిత్రులు
-రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత

నమస్తే భారత్ :-మరిపెడ

ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు ఎస్సెస్సీ 1994-95 బ్యాచ్‌ బాల్యమిత్రులు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన చెన్నూరి వీరన్న ఇటీవల ప్రమాదానికి గురై గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆయన బాల్యమిత్రులు వీరన్నను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తమ వంతు సాయంగా రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు సత్యనారాయణ, ధనుంజయ, వెంకన్న, కే. శ్రీనివాస్, ఎల్లయ్య, అరుణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: