బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక

Homeతెలంగాణ

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక ఖానాపురం, అక్టోబర్ 21 (మల్లేష్ నమస్తే భారత్): ఖానాపురం మండలంలోని ధర్మరావుపేట

*డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కలిసిన ఉందెకోడ్ గ్రామ కర్రెమ్మగుడి కమిటీ సభ్యులు*,
*యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దు..*
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయం.తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక

ఖానాపురం, అక్టోబర్ 21 (మల్లేష్ నమస్తే భారత్):
ఖానాపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామ విలేజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మరావుపేట గ్రామంలోని అన్ని యువజన సంఘాల భాగస్వామ్యంతో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కమిటి వివరాలు :
నూతన కమిటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్, ఉపాధ్యక్షులుగా జినుకల అశోక్, గాజే కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా తోట రవి, సహాయ కార్యదర్శులుగా బెల్లి యాకస్వామి, చేపూరి ప్రశాంత్, కోశాధికారిగా కర్రె రమేష్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చెంచల కృష్ణ, కత్తాల వెంకన్న, బైరగోని సుధాకర్, కూస కుమారస్వామి, పోతరాజు అశోక్‌లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాడ్రాజు వెంకన్న, ఉపసర్పంచ్ కొనుకటి రాజు గ్రామస్తులు లొంక అశోక్, కోరే కుమార్, ఆరెల్లి సంపత్ రావు, చెంచల లక్ష్మీనారాయణ, పెరుమాండ్ల శ్రీనాథ్,ఝూ సముద్రాల మహేందర్, నాగేల్లి సందీప్, కోడిమాల సురేష్, తాళ్ల సంతోష్, బైరగోని కట్టమళ్ళు, నదునూరు కుమారస్వామి, తక్కలపల్లి కరుణాకర్, భాషబోయిన ఐలయ్య, తండ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: