బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం

Homeతెలంగాణ.

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన దాతా కోఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న పూలమ్మ గుండగాని వేణు గీతాంజలి పూజ్విక నమస్తే భార

ఉత్తమ ఉపాధ్యాయురాలు కవితకు ఘన సన్మానం
ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,
ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం

అన్నదాన దాతా
కోఆప్షన్ సభ్యుడు

గుండగాని వెంకన్న పూలమ్మ

గుండగాని వేణు గీతాంజలి పూజ్విక

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని నాలుగో వార్డు గోపాలరావుపేటలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన దాతా ,కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, పూలమ్మ, గుండగాని వేణు, గీతాంజలి, పూజ్విక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, నూకల అభినవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పానుగోతు రామ్ లాల్, మున్సిపల్ కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోత్ సురేష్ నాయక్, పానుగోతు రాములు, మెంతు అశోక్ కుమార్, అల్వాల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సర్వర్ బాయ్, యాకూబ్ పాషా, శశిరేఖ, శ్రీలత, కోటమ్మ, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.వినాయక కమిటీ సభ్యులు జినుక అనిల్, చింత తారకేశ్వర్, చింత కార్తీక్, సాయిరాం, యశ్వంత్, శ్రీను తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: