బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నారాయణకు సునీత రాజేందర్ ఆర్థిక సహాయం అందజేత

Homeతెలంగాణ

నారాయణకు సునీత రాజేందర్ ఆర్థిక సహాయం అందజేత

నారాయణకు సునీత రాజేందర్ ఆర్థిక సహాయం అందజేత నమస్తే భారత్ :-తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన బండ నారాయణ గత కొద్ది రోజులు

*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*
*కరువు నేపథ్యంలో ప్రజలకు రేషన్ ద్వారా 12 రకాల వస్తువులను అందజేయాలి*
*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*

నారాయణకు సునీత రాజేందర్ ఆర్థిక సహాయం అందజేత

నమస్తే భారత్ :-తొర్రూరు

మండలంలోని వెలికట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన బండ నారాయణ గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీల సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మాలోత్ సునీత -రాజేందర్ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణకు డయాలసిస్ ఖర్చులకు వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా వెలికట్ట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను ప్రమర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,ఝాన్సీ రెడ్డిల సహకారంతో బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ అల్లంనేని అనిల్ రావు, వార్డు సభ్యులు వీరమనేని రమేష్ రావు, సోమరపు ఐలయ్య,భోగ కమలాకర్, బంధు వెంకన్న, మాలోత్ యాకుబ్,రవి,రాములు,యాకయ్య, వడ్లకొండ వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0