బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్

Home.

స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్

స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం ఆగష్టు25(నమస్తే భారత్ ) : వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో వ

*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన*
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ
సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం

స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటిన సర్పంచ్ దాసరి రమేష్

ఖానాపురం ఆగష్టు25(నమస్తే భారత్ ) :

వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో, ప్రధాన రహదారి వెంబడి మొక్కలు నాటారు. మొక్కల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నతనం నుండే పిల్లలలో మొక్కల పట్ల ప్రేమను పెంపొందించుకోవాలన్నారుచెట్టును నాటి దానిని కాపాడితే అది మనకు ప్రాణవాయువును ఇస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో సునీత ఉపసర్పంచ్ ఉప్పు రాజు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: