బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,,

Homeతెలంగాణ

నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,,

నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,, నమస్తే భరత్,,, 12/10/2026/ నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో బీజేపీ మండల అ

చిట్కూల్‌ కేజీబీవీలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం

నర్వ మండలకేంద్రంలో విజయవంతమైన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం,,,

నమస్తే భరత్,,, 12/10/2026/ నారాయణపేట జిల్లా
నర్వ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ టి.అజిత్ సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన MLC ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జి శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో పదివేల మంది అర్హులైన పట్టభద్రులను ఎన్రోల్మెంట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని,

అదేవిదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రైతుల గోస పట్టని శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ప్రతి బీజేపీ కార్యకర్త నడుం బిగించాలని, అందుకు ప్రతి మండల బీజేపీ అధ్యక్షులు, భూత్ అధ్యక్షులు మరియు పదాది కారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్రోల్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలనీ శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు సూచించారు.

నారాయణపేట జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శి శ్రీ బలరాంరెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపే మన లక్షమని కార్యకర్తలకు పిలుపునివచ్చారు.

ఇట్టి కార్యక్రమంలో MLC ఎన్నికల సహా ఇంచార్జీలు శ్రీ జయానంద్ రెడ్డి గారు, శ్రీ జిందే జ్యోతి శ్రీనివాస్ గారు, మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి పేట లలితా వెంకట్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి శ్రీ కనకరాజు గారు, జిల్లా టెలికాం మెంబెర్ శ్రీ పసుల నీరజ్ గారు,మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప గారు,శ్రీ ప్రతాప్ రెడ్డి గారు,శ్రీమతి మంగా లావణ్య గారు,శ్రీ మల్లా రెడ్డి గారు, మండ్ల సురేష్ గారు,శ్రీ అశోక్ భూపాల్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబెర్ శ్రీ సాకలి బొజ్జన్న గారు, శ్రీ మల్లేష్ గారు,మైనారిటీ మోర్చా నాయకులు శ్రీ జావీద్ గారు,మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మమత గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ నర్సిమ్మ రెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ వెంకట్రాములు గారు,లక్కడ్ దొడ్డి సర్పంచ్ శ్రీ సుశీల దేవన్న గారు, ఎల్లంపల్లి ఉపసర్పంచ్ శ్రీ శ్రీకాంత్ గారు,నర్వ మాజీ సర్పంచ్ శ్రీ డాక్టర్ వెంకటేశ్వర్ రావు గారు,మండల్ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ రామ్ గారు, శ్రీ చెన్నకేశవ్ గారు,శ్రీ రాంపురం నర్సిమ్మ గారు,శ్రీ శ్రీధర్ శెట్టి గారు,ఉపాధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి గారు, శ్రీ గుండా రెడ్డి గారు, శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పదాది కారులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: