బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కొరకు సన్నాహక సమావేశం

Homeతెలంగాణ

రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కొరకు సన్నాహక సమావేశం

రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కొరకు సన్నాహక సమావేశం నవంబర్ ఒక్కటిన నాలుగు గంటలకు షాద్ నగర్ తాలూకా గ్రాడ్యుయేషన్ కన్వీనర్ వి.రామారావు స్థానిక పెన్ష

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం
జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం
ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్లు లేవు

రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కొరకు సన్నాహక సమావేశం

నవంబర్ ఒక్కటిన నాలుగు గంటలకు షాద్ నగర్ తాలూకా గ్రాడ్యుయేషన్ కన్వీనర్ వి.రామారావు స్థానిక పెన్షనర్స్ భవన్ కు రాక

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పెన్షనర్స్ భవనంలో నవంబర్ ఒక్కటిన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాబోయే పట్టభద్రుల ఎలక్షన్స్ కొరకు, తాలూకాలోని పట్టభద్రులై ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాన్ని మరియు ఓటు యొక్క ప్రాముఖ్యతను చెప్పేందుకు ఈ యొక్క సన్నాహక కార్యక్రమం ఉంటుందని,ప్రతి ఒక్కరు విధిగా హాజరు కావాలని షాద్ నగర్ పట్టభద్రుల తాలూకా కన్వీనర్ వి.రామారావు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో షాద్ నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్,కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్,ఎర్ర నర్సింలు, భీష్వ కృష్ణయ్య,మంచిరేవుల అశోక్,సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: