బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు

Homeతెలంగాణ

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నమస్తే భరత్,, 13/9/2026/ నారాయణ పేట జిల్లా పరిధిలో

*వేముల నర్వలో ‘ఎస్ ఐ ఆర్ విచారణ!*
ఏళ్ల కల సాకారం.. సెయింట్ ఆగస్టీన్స్ హైస్కూల్ గల్లీ రోడ్డుకు మహర్దశ
*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పిర్యాదుతో కదిలిన జాతీయ ఎస్టీ కమిషన్*

MJPVC లో అందరు కలిసి రావాలి కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు
నమస్తే భరత్,, 13/9/2026/

నారాయణ పేట జిల్లా పరిధిలో MJPVC ని అభివృద్ధి పతంలో నడపడానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది నారాయణ పేట జిల్లా పరిధిలో పద కొండు మండలంలో ఉండే SC ST బిసి మైనార్టీ వారు అధిక సంఖ్యలో మా MJPVC లో కలిసి నడవాలి అని పిలుపు నివ్వడం జరిగింది కావున MJPVC బలోపేతం చేయడంలో మీ వంతుగా కృషి చేస్తూ కలిసి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది ఇంక రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు

కొత్తపల్లి విజయ్ కుమార్
MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు
9393203075

COMMENTS

WORDPRESS: 0
DISQUS: