బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం

Home.

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం భద్రాద్రి జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27: ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ

సుబ్లేడు ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలి
పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం… !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ చేయని పిడిఎస్ బియ్యం..
సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం

భద్రాద్రి జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27: ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నెల 28న (బుధవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కలెక్టర్‌, సంబంధిత అధికారులు ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: