బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి

Homeతెలంగాణ

గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి

గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి నమస్తే భర

*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన*
“నీరు కనిపించడానికి స్వచ్ఛంగా ఉండటం సరిపోదు; శాస్త్రీయంగా పరీక్షించినప్పుడే అది సురక్షితమైన నీరని చెప్పగలం.”
బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జేజమ్మని కలిసిన ఉట్కూర్ మరియు నర్వ మండల బీజేపీ సర్పంచులు

గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ! ఉట్కూరు మండల అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి

నమస్తే భరత్,,, 1/11/2026/ నారాయణపేట జిల్లా

ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డా. వాకిటి శ్రీహరి అన్నగారి జన్మదినం సందర్భంగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సి. సూర్య ప్రకాశ్ రెడ్డి గారు, ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కొక్కు శంకర్, సందపురం రవి, జమ్మన్నోళ్ల నర్సింలు, తిప్రస్పల్లి బాలప్ప, మాజీ ఎంపీటీసీ అశోక్, నాసిర్ ఖాన్, శీను తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా… మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వాకిటి శ్రీహరి అన్నగారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

సి.. సూర్య ప్రకాశ్ రెడ్డి ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0