బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అందరికి నమస్కారం ముఖ్య గమనిక:

Home.

అందరికి నమస్కారం ముఖ్య గమనిక:

అందరికి నమస్కారం ముఖ్య గమనిక: మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలో ఉన్న అన

కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి
శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,
జినక చిన్న వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

అందరికి నమస్కారం ముఖ్య గమనిక:
మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల తాజా మాజీ మండల అధ్యక్షులు అన్ని మండలాల సింగిల్ విండో అధ్యక్షులు మరియు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచ్లు ప్రస్తుత సర్పంచ్లు మరియు నియోజకవర్గంలో ఉన్న వార్డు నెంబర్లు మరియు యువ నాయకులు విద్యార్థి విభాగ నాయకులు అన్ని మున్సిపాలిటీ లోని నాయకులు తాజాగా అన్ని సర్పంచులకు గా పోటీ చేసినవాళ్లు అన్ని మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినవాళ్లు మాజీ మార్కెట్ చైర్మన్లు మాజీ మార్కెట్ డైరెక్టర్లు సోషల్ మీడియా విభాగం నాయకులు BRS తరపున పనిచేసిననియోజకవర్గ BLA లకు అందరూ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు చిట్టెం రామన్న గారి నివాసం కు చేరుకోగలరు పెద్ద మనసుతో ఈ మెసేజ్ ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అత్యవసర సమావేశం కాబట్టి ఫోన్ చేయకపోయినా ఈ మెసేజ్ ద్వారా అందరూ అర్థం చేసుకుంటారని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం ………
ఇట్లు…. చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి
కార్యాలయం మక్తల్
నారాయణపేట జిల్లా,,,

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0