బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఐదు అడుగుల బతుకమ్మ.. అందరినీ ఆకట్టుకున్న వేడుకలు

Homeతెలంగాణ

ఐదు అడుగుల బతుకమ్మ.. అందరినీ ఆకట్టుకున్న వేడుకలు

ఐదు అడుగుల బతుకమ్మ.. అందరినీ ఆకట్టుకున్న వేడుకలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్ విలాస్ గల్లీలో ఐదు అ

జర్నలిస్ట్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి – కౌన్సిల్‌కు జర్నలిస్టుల వినతి
పెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం!

ఐదు అడుగుల బతుకమ్మ.. అందరినీ ఆకట్టుకున్న వేడుకలు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్ విలాస్ గల్లీలో ఐదు అడుగుల ఎత్తుతో బతుకమ్మను పేర్చి మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మను రిక్షాపై ఉంచి పురవీధుల గుండా ఊరేగింపుగా బతుకమ్మ ప్రాంగణానికి తీసుకెళ్లారు. అక్కడ మహిళలు కోలాటాలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం శివారులోని కొండ సముద్రం చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఐదు అడుగుల ఎత్తులో అందంగా పేర్చిన బతుకమ్మను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: