వెలికట్టలో ఘనంగా దీపావళి సంబరాలు నమస్తే భారత్ :-తొర్రూరు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రె
వెలికట్టలో ఘనంగా దీపావళి సంబరాలు
నమస్తే భారత్ :-తొర్రూరు
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వెలికట్ట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు.చీకటిని తొలగించి వెలుగులు నింపే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి నింపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సోమారపు ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్ రాజు,మాజీ వార్డు సభ్యులు.పబ్బాల రాము,ఉపసర్పంచ్ అనిల్ రావు, వార్డు సభ్యులు వీరమనేని రమేష్ రావు, భోగ సుజాత కమలాకర్, కొమ్ము శారద.కుమారస్వామి,వడ్లకొండ ఎల్లమ్మ వెంకన్న, సీనియర్ నాయకులు కనుకుట్ల కుమార్, వడ్లకొండ.కుమారస్వామి,కనుకుట్ల యాకయ్య, కొమ్ము శ్రీను,దీకొండ వెంకన్న,బొచ్చు వెంకన్న, కొమ్ము యాకన్న, బందు సంజీవ, బందు రవి,మాలోతు యాకు, బందు సంపత్,వడ్లకొండ యాకయ్య, దికొండ నరసయ్య,చామకూరి ఉప్పలయ్య, యూత్ నాయకులు పల్లె గణేష్,మన్యం వీరేందర్, పల్లె మహేష్, కొమ్ము రవీందర్, దడిగల యాకన్న, ఏశబోయిన గణేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS