బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Homeతెలంగాణ

ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖానాపురం నవంబర్ 3 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ న

జర్నలిస్టు కుటుంబానికి అండగా ఆర్థిక చేయూత
చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి
రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం

ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఖానాపురం నవంబర్ 3 (మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రకోట చారిత్రక విశేషాలను తెలుసుకుంటూ సందర్శనను ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం పీఏసీఎస్ చైర్మన్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లే శ్రీనివాస్ యాదవ్ , ఖానాపురం పీఏసీఎస్ డైరెక్టర్లు శివరాత్రి వెంకన్న, దేవినేని వేణుగోపాల్ రావు, మూడు పూల్ సింగ్, సర్పంచ్ వినోద్ కుమార్, పిండి కుమార్ యాదవ్, ఎస్.కె. కమాలుద్దీన్, నునావత్ మోహన్ నాయక్, ఖానాపురం మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నాంచారి కుమారస్వామి యాదవ్, యూత్ అధ్యక్షుడు బైరబోయిన సురేష్ యాదవ్, జలేంద్ర చారి, యూత్ నాయకులు రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: