బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తండ్రి లేని బాలుడి చదువుకు ‘రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ’ చేయూత

Homeతెలంగాణ

తండ్రి లేని బాలుడి చదువుకు ‘రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ’ చేయూత

తండ్రి లేని బాలుడి చదువుకు ‘రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ’ చేయూత వరంగల్, నవంబర్ 3 (నమస్తే భారత్ ): తండ్రిని కోల్పోయిన నిరుపేద విద్యార్థి చదువుకు రోట

పొలాల అమావాస్య సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ప్రచారం

తండ్రి లేని బాలుడి చదువుకు ‘రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ’ చేయూత

వరంగల్, నవంబర్ 3 (నమస్తే భారత్ ): తండ్రిని కోల్పోయిన నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. వరంగల్‌లోని లిటిల్ మాస్టర్ హైస్కూల్‌లో మొదటి తరగతి చదువుతున్న కొంగ అరుష్ వార్షిక విద్యా ఫీజు రూ.15,000లను క్లబ్ సభ్యులు స్వయంగా చెల్లించి తమ ఉదారతను చాటుకున్నారు.
కోవిడ్ సమయంలో భర్తను కోల్పోయిన బాలుడి తల్లి కొంగ చందన తన కుమారుడి చదువుకు ఆర్థిక సహాయం అందించాలని రోటరీ క్లబ్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన క్లబ్ సభ్యులు వెంటనే బాలుడి విద్యా ఫీజును చెల్లించి కుటుంబానికి అండగా నిలిచారు.
​

COMMENTS

WORDPRESS: 0
DISQUS: