బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

Homeతెలంగాణ

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఖానాపురం అక్టోబర్ 30 (మల్లేష్ నమస్తే భారత్) : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్
సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి 2023 చట్టాన్ని రద్దు చేయాలి
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026

ఢిల్లీ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

ఖానాపురం అక్టోబర్ 30 (మల్లేష్ నమస్తే భారత్) :
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోత్ సింగ్ లాల్, మోడెం ఎల్లాగౌడ్, వేణుగోపాలరావు, పూల్ సింగ్, నూనావత్ మోహన్ నాయక్, భైరబోయిన సురేష్ యాదవ్, జలేంద్ర చారి, కొనుకటి మహేష్, నాంచారి కుమారస్వామి యాదవ్, కొత్తూరు, రంగాపురం సర్పంచ్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఢిల్లీకి బయలుదేరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: