బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘును పరామర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి

Homeతెలంగాణ

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘును పరామర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘును పరామర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ ఇట

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*
ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి –ఆర్డివో రమాదేవి
ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి రఘును పరామర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

ఇటీవల అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపిటిసి తాళ్లపల్లి రఘు ని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితి ఆరా: రఘు నివాసానికి వెళ్లిన నూకల అభినవ్ రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న వైద్యం, కోలుకుంటున్న తీరు గురించి చర్చించారు.అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తాళ్లపల్లి రఘు కి, వారి కుటుంబ సభ్యులకు అభినవ్ రెడ్డి ధైర్యం చెప్పారు. మరియు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ బంగ్లా టౌన్ ప్రెసిడెంట్ పానుగోతు రాంలాల్ . గండి వీరభద్రం .మెంచ్అశోక్ గంధసిరి అంబరీష. గుండా గాని సుందర్. ఎల్లంపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: